వీడియో: పిలిచి మరి తన్నించుకుంటున్న నారా లోకేష్..!!
కొన్ని ప్రముఖ వెబ్సైట్లో కూడా నారా లోకేష్ అరెస్టు గురించి రావడం ఇది అందరిలో చర్చనీయాంశంగా మారింది.తాజాగా ఈ విషయం పైన నారా లోకేష్ తనదైన స్టైల్ లో తెలియజేశారు.. తమ పార్టీకి ఎన్నారై మద్దతులతోపాటు పార్టీ కార్యకలాపాలకు సంబంధించి నిధులు సేకరించడం కోసమే అమెరికాకు వెళ్లాలంటూ తెలిపారు. అక్కడ పోలీసులు తనని అరెస్టు చేశారని వస్తున్న వార్తల పైన లోకేష్ ని అడుగుగా ఆయన ఘాటుగా స్పందించారు.. అరెస్టు చేసింది ఎవరిని జగన్ నా...లేకపోతే ఆయన కూతురు నా.. లేకపోతే భారతి రెడ్డినా అంటూ ఆ సీఎం కుటుంబాన్ని ఎద్దేవా చేశారు.
మిమ్మల్ని వైసిపి సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అంటూ మీడియా ప్రతినిధులు నారా లోకేష్ ని ప్రశ్నించగా..అయితే వెళ్లి ఆ గాడిదలని అడగండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు నారా లోకేష్ అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. మరి ఈ విషయం పైన అటు వైసిపి నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు ఈ విషయం పైన మళ్ళీ దారుణమైన ట్రోల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియో చూసిన పలువురు వైసిపి సోషల్ మీడియా వారు మాత్రం ఎవరి గాడిదో మరో కొద్ది రోజులలో తెలుస్తుంది అంటూ చురకలంటిస్తున్నారు.. సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేక పోత్తులు పెట్టుకొని గెలవాలని చేస్తున్న మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ లోకేష్ అంటూ ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు.. అంతేకాకుండా కనీసం మీరు ఒక్కసారైనా గెలిచారా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తండ్రి చాటున బిడ్డ అంటూ ఎద్దేవ చేస్తున్నారు.