కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఉప ఎన్నిక కుంపటి... భవిష్యత్తు ఏంటి ?

VAMSI
కొన్ని సార్లు అనుకున్నవి మనకు అనుకూలంగా జరగవు, పైగా మనకే రివర్స్ లో తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బకు మళ్ళీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఆచితూచి అడుగులు వేయాలి.. ఏదైనా పెద్ద స్టెప్ తీసుకునేటప్పుడు పది సంవత్సరాలు ముందుకు వెళ్లి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇది రాజకీయాలలో తరచూ జరుగుతుంటాయి. గతంలో పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఎందరో రాజకీయాల నుండి తప్పుకోవాల్సి వచ్చింది. కాగా ఇపుడు అలాంటి ఒక రాంగ్ స్టెప్ చాలా కాలం నుండి {{RelevantDataTitle}}