బడ్జెట్ పై హరీష్ కు సవాల్ విసిరిన
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్... 7 ఏళ్ళ బడ్జెట్ పై చర్చకు సిద్ధమన్నారు. అనుభవజ్ఞుడిని, మీ బడ్జెట్ లో లొసుగులు తెలుసు కాబట్టి...అసెంబ్లీలో లేకుండా చేయడానికి సస్పెండ్ చేశారని.. కేంద్రంపై బడ్జెట్ ప్రసంగంలో విమర్శలు చేయడాన్ని హరీష్ రావు విజ్ఞతకు వదిలేస్తున్నా అన్నారు
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. 2014లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు 79 వేల కోట్లు.. ప్రస్తుతం
తెలంగాణ అప్పు 3,29,988 కోట్లు.. హరీష్ రావు కు బడ్జెట్ రూపకల్పన లో సంబంధం ఉందా...? అని ఫైర్ ఏఏరు
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఆర్థిక
మంత్రి తో సమీక్ష చేసే విధానాన్నీ సీఎం ఎత్తేశారు..శాసనసభ్యుల హక్కులను కాలరాశారు.. మా సీట్లలో మేము నిలబడి నిరసన తెలుపుతావుంటే అకారణంగా సస్పెండ్ చేశారని.. మా హక్కులను హరిస్తే స్పీకర్ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించారన్నారు
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.
గవర్నర్ ప్రసంగానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది FRBM చట్టం అన్ని రాష్ట్రాలకు కామన్..
కరోనా కారణంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు 3 నుంచి 5 శాతం వరకు అధిక రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించిన మాట వాస్తవం కాదా అని చెప్పారు
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.
మోసపూరిత బడ్జెట్ ఇది ..మంచినీటి పథకానికి 19 వేల కోట్లు...మిషన్ కాకతీయ 6 వేల కోట్లు...
నీతి ఆయోగ్ నిధులు కేంద్రం ఇవ్వలేమని చెప్పిన మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ లో పెట్టారన్నారు
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. 15 వేల కోట్లు భూముల అమ్మకాల ద్వారా ఆదాయం వస్తుందని బడ్జెట్ లో పెట్టారు.. బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనవి.. బడ్జెట్ సమావేశాలు గతంలో 40 రోజులు జరిగేవి.. శాసన సభ సమావేశాలు ఐదారు రోజులకు పరిమితం చేశారన్నారు
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. గ్యారంటీల కింద రాష్ట్ర ప్రభుత్వం అప్పు 1,05,006 కోట్ల రూపాయలు.. దళిత బంధు ఒక బోగస్.. 90 శాతం దళిత బంధును పూర్తిస్థాయిలో వాడుకున్న కుటుంబం లేదన్నారు
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఒక్క కుటుంబం 10 లక్షల విలువ ఆధారిత వాడుకోలేదు.. కేవలం 2-3 లక్షలతో సరిపెడుతున్నారు..హుజురాబాద్ లో అదే జరిగింది..రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం 37,220 కోట్లకు చేరిందన్నారు
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.