మంత్రి మేకపాటి మృత దేహానికి సిఎం జగన్ మోహన్ రెడ్డి.. సంతాపం తెలిపారు. అనతరం సొంత అన్నను కోల్పోయినట్లు ఉందన్నారు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్. ఎక్కడా కుడా వివాదాలు లేవు ఆయనకి.. ఎప్పుడు నవ్వే వ్యక్తీ అని తెలిప్పరు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్. మా జిల్లాలో కొద్దీ రోజుల క్రితం సమస్య లు గురుంచి డిస్కస్ చేశామని ప్రకటన చేశారు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్. పార్టికి, మా జిల్లాకి తీరని లోటని చెప్పారు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్. రేపు నెల్లూరు లో పార్టీ నాయకులు చివరి చూపు చూడటానికి అక్కడ పార్థివ దేహాన్ని ఉంచుతామని చెప్పారు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్. మా ఇద్దరినీ ఎప్పుడు అంటారు.. ఇద్దరం ఫిట్ గా ఉంటాము అని అంటారన్నారు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్. వైఎస్సార్ గారి కుటుంబం తో అత్యంత సన్నిహితంగా ఉండే వారు మేకపాటి గౌతమన్నారు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అని వెల్లడించారు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్. ఈ రోజు అయన లేరు అని విషయం అని చెప్పారు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్.
సిఎం జగన్మోహన్ రెడ్డి మాట అంటే ఆయనకి సిలో దార్యమని స్పష్టం చేశారు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్. మంత్రి మేక పాటి గౌతమ్ రెడ్డి లేరు అని వార్త నమ్మలేక పోతున్నామని వెల్లడించారు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్. ఎల్లుండి ఉదయం స్వగ్రామం లో అంతిమ కార్యక్రమాలు జరుగుతాయన్నారు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల గా సహకారం ఇస్తామని చెప్పారని వెల్లడించారు ఏపీమంత్రిఅనిల్ కుమార్ యాదవ్.దిగ్భ్రాంతికి గురైయ్యా నాకు ఎంతో దగ్గరి వ్యక్తి అన్నారు ఏపీమంత్రిఅనిల్ కుమార్ యాదవ్. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న మిత్రుడు అకాల మరణం షాక్ కి గురి చేసిందన్నారు ఏపీమంత్రిఅనిల్ కుమార్ యాదవ్. వారి కుటుంబానికి ఎంత బాధ ఉందొ అర్థం చేసుకోగలనని చెప్పారు ఏపీమంత్రిఅనిల్ కుమార్ యాదవ్. వారికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో సహాయ సహకారాలు అందిస్తుందన్నారు ఏపీమంత్రిఅనిల్ కుమార్ యాదవ్.