అక్కడ మాస్క్ లేకుంటే 1000 బాదుడే..

frame అక్కడ మాస్క్ లేకుంటే 1000 బాదుడే..

Satvika
కరోనా మహమ్మరి విజ్రుంభిస్తున్న నేపథ్యం లో మాస్క్ ల వినియోగం కాస్త ఎక్కువగా ఉంది. వైరస్ అనేది గాలి నుంచి వ్యాపిస్తున్న నేపథ్యంలో మాస్క్ లు విరివిగా అందుబాటు లోకి వచ్చాయి. వ్యాధి నియంత్రణ లో భాగంగా మాస్క్ తప్పనిసరిగా వుండాలని అధికారులు సూచించారు. కానీ కొందరు నిర్లక్ష్యం కారణంగా మాస్క్ లను ధరించ లేక ప్రానాలను కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.


 అయితే కరోనా నియంత్రణ లో భాగంగా వ్యాక్సిన్ కూడా అందుబాటు లోకి వచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా అత్యంత వేగంగా విస్తరించే ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. అందులో అందులో భాగంగా తెలంగాణా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎలాగైతే కరొన నిబంధనలను తీసుకున్నారో అదే ఇప్పుడు ఫాలో కావాలని అన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేందుకు గానూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.


బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ వుండాలని చెప్పారు. ఒక వేళ అలా లేకుండా వస్తే మాత్రం భారీ జరిమానా విధించె దిసగా కొత్త నిబందనల ను అనుసరించాలని కోరుతున్నారు. గత నెల లోనే ఈ మేరకు ప్రభుత్వం హెచ్చరించినా ప్రజలు పాటించడం లేదు. ఈ రోజు నుండి ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపథ్యం లో కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఎపిలో కొన్ని రాష్ట్రాల లొ మాస్క్ ను థప్పనిసరిగా ధరించాలని కోరుతున్నారు. ఈ జనవరి లోనే ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి.. అందుకే ప్రభుత్వం కూడా బూస్ట్ డోస్   ను వచ్చేసిందట. త్వరలోనే ప్రజల కు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: