అన్ని విప్పి చూపిస్తే పద్మశ్రీ ఇస్తారా..?

frame అన్ని విప్పి చూపిస్తే పద్మశ్రీ ఇస్తారా..?

Veldandi Saikiran
తిరుపతి : మీడియా తో  మాట్లాడిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.  చెప్పులను నెత్తిపై పెట్టుకున్న వినూత్న నిరసన తెలిపిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ... చెప్పులను వేసుకోవడం కాదు తలపై పెట్టుకునే దుస్థితికి బిజెపి పార్టీ తీసుకొచ్చిందని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు.  చెప్పులపై జిఎస్టీ వేయడమేంటి..? జిఎస్టీ తో దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.  విజయవాడలో పరువు పోగొట్టి గుంటూరులో జిన్నా టవర్ వద్ద వీర్రాజు తన పరువు వెతుక్కుంటున్నాడని మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.   సోము వీర్రాజు కు సారాయి వీర్రాజు అన్న పేరు సార్థకం అవుతుందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.  


మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం బిజెపి చేస్తోందని...  కంగనా రౌనత్ విలాసవంతమైన భిక్షగత్తె అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.  రైతులకు అండగా నిలబడితే సోనూసూద్ పై కేసులు, విప్పి చూపించే కంగనా రనౌత్ కు పద్మశ్రీనా..? అని నిలదీశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.  ఎపి లో పోలీసు - రౌడీ వ్యవస్థ కలిసి పోయిందని మండి పడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.  ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యలకు సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఏం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.  పిఆర్ సిని - పే రివర్స్ కమిషన్ గా వైసిపి పార్టీ మార్చిందని నిప్పులు చెరిగారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.  బిజెపి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే సిఎం ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.  జనవరి 26నుంచి సిపిఐ జాతీయ సమావేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: