జ‌గ‌న్ పుట్టిన రోజుపై ఏపీ ఉద్యోగులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Veldandi Saikiran
జ‌గ‌న్ పుట్టిన రోజుపై ఏపీ ఉద్యోగులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అమ‌రావతి :   స‌చివాల‌యంలో జీఏడి స‌ర్వీసెస్ కార్య‌ద‌ర్శిని శ‌శిభూణ‌న్ను క‌లిశామని.. రేపు శాఖా కార్య‌ద‌ర్శులు స‌మావేశం సిఎస్ నిర్వ‌హిస్తున్నారన్నారు  ఏపి జేఏసీ ఛైర్మ‌న్ బండి శ్రీ‌నివాస్.. రేపు సాయంత్రం సిఎస్ నేతృత్వంలో పీఆర్సీపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ స‌మావేశం ఉందన్నారు  ఏపి జేఏసీ ఛైర్మ‌న్ బండి శ్రీ‌నివాస్.. ఇవాళ సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు పీఆర్సీపై ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని ఆశించాం.. రాక‌పోవ‌డంతో నిరాశ చెందామని తెలిపారు  ఏపి జేఏసీ ఛైర్మ‌న్ బండి శ్రీ‌నివాస్. 27 శాతం కంటే ఎక్కువ‌గా ఫిట్మెంట్ ఇవ్వాల‌ని సీఎం చెప్పినట్లు స‌జ్జ‌ల చేప్పారని వెల్లడించారు  ఏపి జేఏసీ ఛైర్మ‌న్ బండి శ్రీ‌నివాస్.



సీఎం జ‌గ‌న్ పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఆశ భావం వ్యక్తం చేశారు  ఏపి జేఏసీ ఛై ర్మ‌ న్ బం డి శ్రీ‌ ని వాస్.. తెలం గాణా కంటే మెరు గ్గా పీఆర్సీ ఉంటుం ద‌ని ఆశి స్తు న్నా మని ధీమా వ్యక్తం చేశారు  ఏపి జేఏసీ ఛైర్మ‌న్ బండి శ్రీ‌నివాస్.. అనాన్నతరం ఏపి జేఏసీ అమ‌రావ‌తి చైర్మ‌న్ బొప్ప‌రాజు మాట్లాడుతూ... రేపు సీఎస్ నిర్వ‌హించే స‌మావేశంలో మా 71 డిమాండ్లపై చ‌ర్చించాల‌ని కోరామన్నారు జేఏసీ అమ‌రావ‌తి చైర్మ‌న్ బొప్ప‌రాజు. రేప‌టి స‌మావేశంలో ఉద్యోగుల‌కు బ‌కాయిప‌డ్డ రూ. 1600 కోట్లు విడుద‌ల చేయాల‌ని కోరామని వివరించారు జేఏసీ అమ‌రావ‌తి చైర్మ‌న్ బొప్ప‌రాజు. ప్ర‌భుత్వం ఫ్రీజ్ చేసిన 3 డీఏ బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరుతున్నామని చెప్పారు జేఏసీ అమ‌రావ‌తి చైర్మ‌న్ బొప్ప‌రాజు. స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల వ‌ల‌్ల జీతాలు త‌గ్గుతాయ‌న్న ఆందోళ‌న ఉద్యోగుల్లో ఉందని వివరించారు జేఏసీ అమ‌రావ‌తి చైర్మ‌న్ బొప్ప‌రాజు.  అపోహల‌కు తావులేకుండా సిఎం వ‌ద్ద చ‌ర్చ‌ల‌కు పిల‌వాల‌ని మేం కోరుతున్నామని వెల్లడించారు జేఏసీ అమ‌రావ‌తి చైర్మ‌న్ బొప్ప‌రాజు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: