వరద బాధితులకు రూ.లక్ష పరిహారం ప్రకటించిన చంద్రబాబు
ఈ సిఎం జగన్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రాణాలు కొల్పొయారు.. కాపాడగలిగిన ప్రభుత్వం కాపాడలేకపొయిందని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు చంద్రబాబు. మా వాలెంటీర్లు చక్కగా పనిచేశారని అంటున్నారు.. ఏం చేశారు వాలెంటీర్లు.. ఎవరిని కాపాడారన్నారు చంద్రబాబు. అసెంబ్లీలొ ఎదైనా మాట్లాడితే మా నోరు మూయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇది అరంభం మాత్రమేనని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.. ప్రజాక్షేత్రంలో ఉంటాం... ప్రజాసమస్యలతొ పోరాడతామని స్పష్టం చేశారు చంద్రబాబు. ఎల్జీ పాలిమర్స్ మృతులకు ఇచ్చిన విధంగా చెయ్యేరు మృతులకు కోటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇక నుంచి ప్రభుత్వాన్ని వదల బోమని వార్నింగ్ ఇచ్చారు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..