తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. జాగ్రత్తగా ఉండాల్సిందే!

NAGARJUNA NAKKA
ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు రేపు అల్పపీడనం కారణంగా ఈ రోజు, రేపు కోస్తాలోని కొన్ని చోట్ల భారీ, ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర తెలంగాణతో పాటు నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి.  పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.
ఉత్తర {{RelevantDataTitle}}