అదిరిపోయే ఆఫర్.. చౌక ధరకే ఇల్లు?

praveen
ప్రతి ఒక్కరూ కూడా తమ దగ్గర ఉన్న డబ్బులతో ఇల్లు లేదా వివిధ రకాల ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.  అయితే అదే సమయంలో  తమ కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా అటు బ్యాంకులు కూడా ఎన్నో రకాల వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.  ఇప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు ఇల్లు కొందామని ఆలోచనలో ఉంటే.. లేదా ఏదైనా ప్రాపర్టీ కొనేందుకు సిద్ధంగా ఉంటే మీకోసం ఒక శుభవార్త సిద్ధంగా ఉంది.  ప్రస్తుతం బ్యాంకు మీలాంటి వారికోసమే ఒక అద్భుతమైన ఆఫర్  అందుబాటులోకి తీసుకువచ్చింది.


 ఈ ఆఫర్ ద్వారా మీరు ఊహించని విధంగా చౌక ధరకే ఇల్లు లేదా ఇతర పార్టీలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. సాధారణంగా బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని కట్టకపోయినా సమయంలో ఎంతో మందికి చెందిన ప్రాపర్టీస్ జప్తు చేస్తూ ఉంటుంది బ్యాంకు.  ఇక ఇలా జప్తు చేసినా ప్రాపర్టీస్ ని  వేలం వేస్తూ ఉంటుంది.  ఈ క్రమంలోనే  ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ వేలం నిర్వహిస్తూ ఉంటుంది. ఇక ఈ - వేలంలో పాల్గొన్నారు అంటే చౌక ధరకే ఇల్లు ప్రాపర్టీ లాంటివి సొంతం చేసుకోవచ్చు. ఇటీవలే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.



 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ జూన్ 11వ తేదీన ఈ -వేలం నిర్వహిస్తుందని ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలి అంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలిపింది. https://www.iob.in వెబ్ సైట్ లో  ఎలాంటి ప్రాపర్టీస్ ప్రస్తుతం ఈ వేలంలో అవైలబుల్ ఉన్నాయి అనే విషయాలను పొందుపరిచారు. ఇక ప్రస్తుతం బ్యాంకు వద్ద ఉన్న ప్రాపర్టీస్ లలో మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలి అంటే ఆసక్తి ఉన్నవారు ఇక ఈ వేలం లో పాల్గొని మీకు నచ్చిన ధరకే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. మీకు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి అధికారులను సంప్రదించి ఈ -వేలం గురించి మరిన్ని వివరాలు వివరాలు తెలుసుకునేందుకు అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: