రాజీవ్ గాంధీ అరుదైన ఫోటోలు మీకోసం..!

Suma Kallamadi
మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ శ్రీపెరంబదూర్ లో మే 21, 1991 న హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ప్రధాన నిందితురాలు తెన్మోజి రాజరత్నం. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్.టి.టి.ఈ) సంస్థ రాజీవ్ గాంధీ ని మే 21, 1991వ సంవత్సరంలో హతమార్చారు. అయితే రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకి సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.


1. ఈ ఫోటోలో రాజీవ్ గాంధీ చెన్నై కి వెళ్తున్న విమానం లో పడుకొని సేదా తీరుతూ ఉన్నారు.






2. ఈ ఫోటోలో రాజీవ్ గాంధీ ఆడవారితో రాఖీలు కట్టించుకుని.. వారితో కలిసి సమయం గడుపుతున్నారు.




3. ఈ ఫోటో లో హర్యానాలోని భోండ్సీ లో జరిగిన కార్యక్రమం లో సమాజ్ వాదీ జనతా పార్టీ నాయకుడు చంద్ర శేఖర్‌ తో రాజీవ్ గాంధీ మాట్లాడుతున్నారు.



4. ఈ ఫొటో లో రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ యొక్క విశ్వాసపాత్రుడైన ఆర్.కె. ధావన్ తో ముచ్చటిస్తున్నారు.



5. ఈ ఫోటో లో రాజీవ్ గాంధీ ప్రధాని నివాసంలో అప్పటి కేబినెట్ మంత్రి అర్జున్ సింగ్ తో మాట్లాడుతున్నారు.



6. ఈ ఫోటోలో 1990 లో గురుగ్రామ్ లోని భోడ్సి గ్రామం లో జరిగిన కాంగ్రెస్ సోషలిస్ట్ నాయకుడు ఆచార్య నరేంద్ర దేవ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చౌదరి దేవి లాల్, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ లను చూడొచ్చు.



7. ఈ ఫొటోలో హత్య తర్వాత రాజీవ్ గాంధీ భౌతిక కాయం కోసం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎదురు చూస్తున్నారు.



8. ఈ ఫోటో లో ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద, రాజీవ్ గాంధీ మృతదేహాన్ని తీసుకు వస్తున్న మార్చురీ వ్యాన్‌ ను వేల సంఖ్యలో ప్రజలు  చుట్టుముట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: