
కరోనా మహమ్మారిని ఎదుర్కొనే మందులు ఇవే..
కరోనాను ఎదుర్కొనే మందులు:
1. డాక్సిసైక్లిన్ (Doxycycline): ఈ యాంటీ బయోటిక్/యాంటీ వైరల్ మందును ఉదయం, సాయంత్రం 5 రోజుల పాటు వేసుకోవాలి.
2. పారాసిటమాల్ (Paracetamol): జ్వరం ఉంటే పారాసిటమాల్ టాబ్లెట్స్‌ను ఉదయం రాత్రి 10 రోజుల పాటు తీసుకోండి.
3. లెవోసిట్రజిన్ (Levocetirizine): జలుబు లక్షణాలు ఉంటే లెవో సిట్రజిన్ మందులను ఉదయం వేళలో 10 రోజుల పాటు వేసుకోవాలి.
4. రాంటాక్ (Rantack): కడుపు ఉబ్బరంగా ఉండి త్రేన్పులు ఎక్కువగా వస్తే రాంటాక్ టాబ్లెట్స్ ప్రతి రోజు ఉదయం 10 రోజుల పాటు తీసుకోవాలి.
5. విటమిన్ సీ (Vitamin c): శరీరంలో రోగనిరోధ శక్తి పెంచుకునేందుకు 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం విటమిన్ సీ టాబ్లెట్లను చప్పరించాలి.
6. మల్టీ విటమిన్ (Multi Vitamin): మల్టీ విటమిన్ టాబ్లెట్స్‌ను కూడా ఉదయం రాత్రి 10 రోజుల పాటు వేసుకుంటే మంచిది.
7. విటమిన్ డీ (Vitamin d): విటమిన్ డీ టాబ్లెట్స్‌ను ఉదయం పూట ఒకసారి 10 రోజుల పాటు తీసుకోవాలి.
8. మిథైల్ ప్రెడ్నిసోలోన్ (Methylprednisolone): ఒక వేళ ఐదు రోజులైనా జ్వరం తగ్గకపోతే అప్రమత్తమవ్వాలి. మిథైల్ ప్రెడ్నిసోలోన్ డ్రగ్‌ను ఉదయం రాత్రి 5 రోజుల పాటు వేసుకోండి.
ఈ మందులను ఖచ్చితంగా వాడండి. అలాగే ఏమైనా సీరియస్ అయితే 104 కి కాల్ చెయ్యండి. లేదా దగ్గర్లో వున్న హాస్పిటల్ ని సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే వుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి.