పెళ్లయిన భార్యతో కలవనివ్వని తల్లిదండ్రులు.. ఓరోజు పొలాల్లో శృంగారంచేస్తుండగా.. చివరికి..?

praveen
సాధారణం గా పెళ్లి జరిగిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరి మధ్య శారీరక సంబంధం అనేది సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే.  అయితే పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలిద్దరూ శారీరక సంబంధాన్ని మెరుగుపర్చుకోవడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక కొత్తగా పెళ్లి అయిన భార్య భర్తల మధ్య బంధం బలపడడానికి సాధారణంగా ఫస్ట్ నైట్ అని ఒక రోజుని పెద్దలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ భార్యాభర్తలకు మాత్రం అలాంటి అదృష్టమే లేకుండాపోయింది. దీంతో ఇక కుటుంబ సభ్యులకు ఏకంగా పొలంలో శృంగారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 అయితే ఇరు కుటుంబాలు ఆ ఇద్దరికీ కూడా ఎంతో ఘనంగా పెళ్ళి చేశారు. అయితే వివాహం జరిగి సుమారు రెండు నెలలు దాటిపోయినప్పటికీ వీరి మధ్య ఎలాంటి శారీరక బంధం లేదు. అయితే వధువు తరపు కుటుంబీకులు కొంత  కట్నం బాకీ ఉండడంతో ఇక ఆ కట్నం ఇచ్చేంతవరకు శోభనం జరిగే ప్రసక్తి లేదు అంటూ వరుడు తరపు కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కళ్లముందే భార్య ఉన్నప్పటికీ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు భర్త. ఈ క్రమంలోనే ఓ రోజు భార్య ను ఒప్పించి ఇక ఇంట్లో వాళ్ళకి తెలియకుండా భార్యను పొలాల్లోకి తీసుకెళ్లి అక్కడ భార్యతో శృంగారం చేస్తున్న సమయంలో భార్య ఊపిరాడక మరణించింది.



 ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని హమీర్పూర్ లో వెలుగులోకి వచ్చింది. ఇటీవలే హమీర్ పూర్ లో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా ఊహించని నిజాలు బయటపడ్డాయి.  సదరు మహిళ అక్కడ అదే ప్రాంతంలో ఉంటున్న రాహుల్ భార్య గా గుర్తించారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం చెప్పాడు అయితే పొలాల్లో తన భార్యతో శృంగారం చేస్తున్న సమయంలో ఊపిరి అందక పోవడంతో మృతి చెందిందని దాంతో భయపడిపోయి అక్కడే వదిలేసి వచ్చాను అంటూ నేరాన్ని అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: