ముఖ్య మంత్రి ,స్వర్గీయ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడుగా జనంలోకి వచ్చిన నేత వైఎస్
జగన్ మోహన్ రెడ్డి తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు.
తండ్రి అనుకున్న స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ది చేయడంలో ఎప్పటికప్పుడు ముందడుగులు వేస్తూ వస్తున్నాడు. ఒంటరిగా పార్టీని స్థాపించిన
జగన్ సీఎం పదవి కోసం చాలా కష్టపడ్డారు. ఇటీవల జరిగిన
ఏపి సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఘన విజయం సాధించారు. ఎవరి ఊహకు అందని విధంగా ఎన్నికల్లో విజయం పొందారు.
అయితే ఇప్పుడు
జగన్ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా ముందుకు సాగుతున్నారు. రైతులకు,
డ్వాక్రా మహిళలకు, అటు
విద్యార్థులకు , నిరుద్యోగుల కోసం కొత్త పథకాలను అమలు చేస్తూ తెలుగు ప్రజల గుండె చప్పుడు అయ్యాడు. జగన్ సీఎం అవ్వడానికి ఆయన చేసిన పాద యాత్ర కారణమని సదరు అంటున్నారు. 2017 నవంబర్ 6వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభించిన ఈ యాత్రకు 2018 జనవరి 2వ తేదీ నాటికి 50 రోజులు పూర్తయింది.
ఈ పాద
యాత్ర వల్ల జనం ఆవేదనను
జగన్ తెలుసుకున్నారు..2019 ఎన్నికల కోసం 9 హామీలను ‘నవరత్నాలు’ పేరుతో ప్రకటించారు. తాజా పాదయాత్రలో అవే హామీలను ఉద్ఘాటిస్తున్నారు. వాటిలో కొన్నిటిని సవరిస్తూ ప్రకటిస్తున్నారు..2019 ఎన్నికల కోసం 9 హామీలను ‘నవరత్నాలు’ పేరుతో ప్రకటించారు. తాజా పాదయాత్రలో అవే హామీలను ఉద్ఘాటిస్తున్నారు. వాటిలో కొన్నిటిని సవరిస్తూ ప్రకటిస్తున్నారు.డ్వాక్రా మహిళలకు, అలాగే రైతులకు , విద్యార్థులకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. కేవలం పాద
యాత్ర వల్లే అది సాధ్యమైందని వైకాపా నేతలు అంటున్నారు. ఈరోజు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన భూ
సర్వే ను ప్రారంభించారు.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా
కృష్ణా జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు..