కేంద్రానికి మరో ట్విస్ట్ ఇచ్చిన జగన్.. ఆ పోలీసు అధికారి కోసం...

Satvika
ఏపి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు ఎవరికీ అంతు చిక్కవు..ఏదైనా చేయాలని అనుకుంటే మాత్రం ఎటువంటి వెనకడుగు వెయ్యకుండా ముందుకు వస్తున్నారు. అనేక విషయాల్లో కేంద్రం తో ఫైట్ చేసిన ప్రజల సంరక్షణకు, సంక్షేమం కోసం కృషి చేస్తున్నాడు. ఈ మేరకు సర్కార్ మరో సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర..మొదట ఈయన తెలంగాణలో ఉండగా ,ఆయనను ఆంధ్రకు బదిలీ చేయించాలని మొదట కోరారు. అందుకు తెలంగాణా సర్కార్ ఒప్పుకున్నా కూడా కేంద్రం అభ్యంతరం తెలిపింది..



తాజాగా మరోసారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయట. ఈ ప్రతిపాదనను సీఎం జగన్ కేంద్రం ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో కేంద్ర హోమంత్రి అమిత్ షాతో ఈ వ్యహారంపై మాట్లాడినట్లు సమాచారం.సీఎం జగన్ ఏడాదిన్నర పాటూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. సంక్రాంతి తర్వాత రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోబోతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంలో ఇంటిలిజెన్స్ వాళ్ళు సరైన విధంగా పనిచేయాలని భావిస్తున్నారు.



స్టీఫెన్ రవీంద్ర వ్యవహారంపై ఇటీవల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా ఆసక్తికర ట్వీట్ చేశారు. స్టీఫెన్ రవీంద్ర ఓ మంచి పోలీస్ అధికారి. పోలీస్ వ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తి. అటువంటి అధికారి, ఇంతటి ప్రశ్నార్థకమైన పరిపాలన, పలు అవినీతి కేసుల్లో ముద్దాయి అయిన ముఖ్యమంత్రి జగన్ ఉన్న రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్ గా. వస్తారని నేను అనుకోలేదు . అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. మరి ఈ క్లారిటీ రావాలంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.. వైఎస్సార్ ప్రభుత్వం నుంచి ఆయన అన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు. తర్వాత తెలంగాణ విడిపోయాక ఇప్పుడు రేంజ్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి జగన్ ఎలా ఒప్పిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: