ఆంటీ తో అడవిలో పాడుపని .. ఆ తర్వాతే సీన్ రివర్స్..?
ఎలాగైనా కామవాంఛ తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుల సహాయంతో సాలమ్మ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు మహేష్. ఇక ఆ తర్వాత రోజు సదరు మహిళకు ఫోన్ చేసిన మహేష్... మాటలు కలిపి సాలమ్మ ఎక్కడ ఉన్న విషయాన్ని తెలుసుకుని వెంటనే బైక్ పై అక్కడకు వెళ్ళాడు. తర్వాత సాలమ్మ ను ఎక్కించుకుని నాగ్సాన్ పల్లి అటవీ ప్రాంతం తీసుకెళ్లి... మహిళతో శారీరకంగా గడిపాడు. అయితే శారీరకంగా గడిపిన అనంతరం సాలమ్మ మహేష్ ను డబ్బులు డిమాండ్ చేయడంతో తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు మహేష్.
ఈ క్రమంలోనే మహిళ తలపై బండరాయితో బలంగా కొట్టాడు. మళ్లీ బయటకెళ్ళి తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా చెబితుందేమో అనే అనుమానంతో మరింత బలంగా తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది సాలమ్మ . ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా శవాన్ని పొదల్లో పడేసి స్వగ్రామానికి చేరుకున్నాడు. సాలమ్మ కనిపించకపోవడంతో కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారగా.. ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. సాలమ్మ కాల్ లిస్ట్ సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.