
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయాన్ని తిరస్కరించిన చైనా..?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కంట్రోలిజం తప్పుతున్నటుబంతి వ్యవస్థ. మొదటి 0 ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటిది నానా జాతి. కానీ అది సరిగ్గా పని చేయక పోవడమే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది అంటున్నారు. ఒకప్పుడు ప్రపంచ దేశాలను కంట్రోల్ చేయడానికి నానాజాతి వైఫల్యం కారణంగా రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా మూడవ సారి ఐక్యరాజ్యసమితి వచ్చింది. కానీ ప్రస్తుతం ఐక్య రాజ్య సమితి దేనికి పనికిరాకుండా పోయింది అని అనడానికి సాక్ష్యం ఈరోజు పరిస్థితి ఏమిటి అన్నది. అగ్రరాజ్యాలు ఇష్టమొచ్చినట్లు నడుచుకుంటారు అంటే ముందు చేతులు కట్టుకుని ఉంది ఐక్యరాజ్యసమితి.
మిగతా దేశాలపై ఓ దేశం దాడి చేస్తున్నప్పుడు ఆ దేశం పరిస్థితి ఏంటి తప్పేంటి అని పరిశీలించాల్సి ఉంటుంది .. వాళ్ల చేతిలో కిలుబొమ్మలా మారిన దాడులు చేయించడం లాంటివి చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి దళాల పేరుతో ఇరాక్ లో కూడా దాడులు జరిగాయి . ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇలాంటి దుస్థితికి వచ్చింది. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా కు భయపడుతూ వాళ్ళు చెప్పినట్లుగానే .. ప్రపంచం మొత్తానికి కరోనా వైరస్ అంటువ్యాధి కాదు ఏమి కాదు అంటూ తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కానీ ప్రస్తుతం పర్యవసానంగా ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడి పోతుంది.
కరోనా వమూలాలను తెలుసుకొని విరుగుడు కనిపెట్టేందుకు చైనా వెళ్లి పరిశోధనలు చేస్తాము అంటూ శాస్త్రవేత్తలను అంటుంటే .. అమెరికా ఇటలీ కు సంబంధించిన శాస్త్రవేత్తలను వద్దు అంటూ నిరాకరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆ జరిగిన పరిణామాలు ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాలో పరోశోధనకు బృందాన్ని పంపిస్తాము అంటే... మేమే పరిశోధనలు చేసుకుంట్టాం మీరు వెళ్ళిపొండి అంటూ చెప్పేసింది చైనా . అయితే చైనా తీసుకున్న నిర్ణయం... తామపై తాము దాడి చేసుకున్నట్లుగా ఉంటుంది అని అంటున్నారు. మరిన్ని వివరాల కోసం కింది వీడియో క్లిక్ చేయండి.