బ్రేకింగ్‌: క‌రోనా క‌ట్ట‌డికి ప్రధాని మోది సప్తపది ఇదే

VUYYURU SUBHASH

క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు లాక్‌డౌన్‌ను మ‌రో 21 రోజులు అంటే మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌ధాన‌మంత్రి మోదీ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు స‌ప్త‌ప‌ది అంటూ ఏడు మార్గ‌ద‌ర్శ‌కాలు సూచించారు. ఈ స‌ప్తప‌ది మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే...

1- వ‌య‌స్సు పైబ‌డిన పెద్ద‌ల‌ను గౌర‌వించుకోవాలి
2- అత్య‌వ‌సర విధుల్లో ఉన్న వారిని గౌర‌వించుకోవాలి
3-  పేద‌ల‌కు, అన్నార్తుల‌కు మ‌రింత సాయం చేద్దాం
4- ఏ ప్రైవేటు సంస్థ కూడా ఉద్యోగుల‌పై వేటు వేయ‌వద్ద‌ని సూచించింది.
5- రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకోవాలి
6- ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.. సుక్షితంగా ఉండాలి
7- భౌతిక దూరం పాటిస్తూ క‌రోనాను కంట్రోల్ చేయాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: