పోలీసు అధికారి అన్న మాటకు కన్నీరు పెట్టుకున్న వైద్యురాలు.. అసలు నిజం ఏంటంటే..?

venugopal

ప్రపంచం మొత్తం కష్టతరమైన పరిస్దితులను ఎదుర్కొంటుంది ఇలాంటి సమయంలో రోడ్దు మీద కానీ, ఇంటి పక్కన ఉన్న వారిని కానీ అనుమానించే స్దితిలో ప్రజలు బ్రతుకుతున్నారు.. ఇక ముందు ముందు ఈ జీవితాన్ని గడపాలంటే ఎన్ని కఠినమైన కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుందో తెలియదు.. ఇలాంటి సమయంలో ఎంతో బాధ్యతగా సేవలు అందించే వారిలో హస్పిటల్ సిబ్బంది గురించి ఎంత చెప్పిన తక్కువే.. వీరిలో వైద్యులు, నర్సులు, మరియు ఇతర సిబ్బంది.. వీరంత కలిసి కట్టుగా కరోనాతో పోరాటం చేస్తున్న వారికి మనోధైర్యాన్ని ఇస్తూ, వారి సేవలు అందిస్తున్నారు.. ఇలా చేసే ప్రతి వారిని దైవాలుగా పూజించిన తప్పులేదు..

 

 

ఇకపోతే ఒక వైద్యురాలి విషయంలో అధికారులు స్పందించిన తీరు.. నిజంగా వైద్య వృత్తికే గర్వకారణంగా నిలిచి పోతుంది.. అదేమంటే కరోనాను నియంత్రించేందుకు యూఏఈ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అందువల్ల ఎవరు రోడ్లపై కనిపించే వీలు లేదు.. ఈ పరిస్దితుల్లో శనివారం రాత్రి 2 గంటల సమయంలో రస్ అల్ ఖైమా పోలీసులు ఓ కారును ఆపారు. కాగా ఈ తతంగాన్నంతా రస్ అల్ ఖైమా స్పెషల్ ఫోర్సెస్ {{RelevantDataTitle}}