గర్ల్ ఫ్రెండ్ శృంగార కోరిక తీర్చిన బాయ్ ఫ్రెండ్ మృతి... ఏం జరిగిందంటే...?
వినాశకాలే విపరీతబుద్ధి అనే సామెతను తరచుగా వింటూ ఉంటాం. కానీ ఆ విపరీత బుద్ధి ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైంది. గర్ల్ ఫ్రెండ్ వింత శృంగార కోరిక కోరగా బాయ్ ఫ్రెండ్ అంగీకరించాడు. గర్ల్ ఫ్రెండ్ కోరిక తీర్చాలని అసహజ శృంగారానికి ఒప్పుకున్నాడు. మూడు రోజులు డ్రగ్స్ మత్తులో ప్రపంచాన్ని మరిచిపోయి శృంగార యాత్రలో మునిగితేలిన యువకుడు మంచం పైనే మృతి చెందాడు.
పూర్తి వివరాలలోకి వెళితే మలేషియాలో జాన్ అనే యువకుడు తన స్నేహితురాలైన మేరీతో డేటింగ్ చేస్తుండేవాడు. ఇద్దరూ ఒకరినొకరు విపరీతంగా ఇష్టపడటంతో పాటు ఒకరి ఇష్టాలను మరొకరితో పంచుకునేవారు. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ ప్లాన్ చేసుకొని బ్యాంకాక్ కు వెళ్లారు. అక్కడ డ్రగ్స్ తీసుకున్న జాన్ మేరీ ఒక హోటల్ గదిలో మూడు రోజుల పాటు శృంగారంలో మునిగితేలారు. శృంగారంలో మునిగి తేలుతున్న సమయంలోనే అకస్మాత్తుగా జాన్ మరణించాడు.
జాన్ మరణించడంతో షాక్ కు గురైన మేరీ హోటల్ నుండి పారిపోయింది. హోటల్ రూం నుండి దుర్వాసన రావడంతో గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు జాన్ మృతదేహం గురించి సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి మేరీను అదుపులోకి తీసుకొని జాన్ ఎలా చనిపోయాడని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మేరీ చెప్పిన సమాధానం విని షాక్ అవ్వడం పోలీసుల వంతయింది.
మేరీ పోలీసులకు తాము శృంగారంలో పాల్గొనే సమయంలో ఒక పోర్న్ వీడియోను చూశామని అందులో చూపించిన విధంగానే తాళ్లతో జాన్ ను మంచానికి కట్టేసి బంధించానని ఆ తరువాత కత్తితో జాన్ శరీరంపై గాటు పెట్టానని చెప్పింది. మేరీ కత్తితో జాన్ సున్నిత భాగాలకు గాటు పెట్టటంతో అతడు చనిపోయాడని తేలింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మేరీని అదుపులోకి తీసుకున్నారు.