దగ్గుబాటి వైసీపీలో తట్టా... బుట్టా సర్దేసుకోవచ్చు....

VUYYURU SUBHASH
ప్రకాశం జిల్లా పర్చూరు రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాప్టర్ ఇంకా క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది. గతంలో వైసీపీ తరుపున పర్చూరు ఇన్ చార్జ్ గా పని చేసిన రావి రామనాథం బాబు రీఎంట్రీతో దగ్గుబాటి భవితవ్యం గందరగోళంలో పడింది. మొన్న ఎన్నికల్లో {{RelevantDataTitle}}