గూగుల్ లో వీటిని పొరపాటున కూడా వీటిని వెతక్కండి..

Satvika
మనకు కావలసిన సమాచారం కోసం ప్రతి ఒక్కరూ గూగుల్ లో వెతుకుతారు.. అందుకే చాలా మంది గుగూల్ తల్లి ఉండగా టెన్షన్ ఎందుకు దండగ అని అంటారు.. ఇందులో ప్రపంచంలోని ప్రతీ విషయం గురించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. కానీ, కొన్ని విషయాల గురించి సెర్చ్ చేస్తే మాత్రం కచ్చితంగా ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది.. నిజంగానే కఠిన శిక్షలు తప్పవని అధికారులు అంటున్నారు..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చైల్డ్ పోర్న్ : మైనర్, చిన్నారుల అశ్లీత చిత్రాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. వీరి కోసమే ప్రత్యేకంగా తెచ్చిన పోక్సో చట్టం ప్రకారం చైల్డ్ పోర్న్ గురించి గూగుల్ లో వెతికితే ఐదు నుంచి ఏడు సంవత్సరాల శిక్ష విధించబడుతుంది.

బాంబు తయారీ విధానం : దీని కోసం సెర్చ్ చేస్తే ఐపీ చిరునామా ద్వారా పోలీసులు ట్రాకింగ్ చేసి చర్యలు తీసుకుంటారు. జైలు శిక్ష కూడా పడుతుంది..అది నిజమే కదా..

ఇతరుల ప్రైవేట్ సమాచారం : లైంగిక వేధింపులు లేదా వేధింపుల బాధితుల గురించి ప్రైవేట్ సమాచారం పంచుకోవడం చట్టరీత్యా నేరం. బాధిత మహిళల ఫోటో, పేరు, ఇతర వివరాలు సెర్చ్ చేయడం లేదా సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు.

అబార్షన్ : దీని కోసం గూగుల్ లో వెతకొద్దు. అబార్షన్ అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. అంతేకానీ, గూగుల్ లో అబార్షన్ ఎలా చేసుకోవాలని వెతికితే జైలు శిక్ష పడుతుంది..ఇది చట్టరీత్యా నేరం..జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది..

సినిమా పైరసీ : సినిమాలను పైరసీ చేసినా, గూగుల్ లో సెర్చ్ చేసినా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. శిక్షతో పాటు పది లక్షల రూపాయల జరిమానా కూడా విధించవచ్చు. పైవాటితో పాటు దేశ భద్రత, రక్షణ వంటి సున్నిత అంశాలపై సెర్చ్ చేయకపోవడం మంచిది..ఐదు తప్పక గుర్తుంచుకోవాలి..
పైన తెలిపిన వాటిని ఎప్పుడూ పొరపాటున కూడా గూగుల్ లో వెతకరాదు..ఒకవేళ చేస్తే భారీ మూల్యం తప్పదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: