దసరా స్పెషల్..ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్..

Satvika
ఇండియన్ రైల్వేస్ తన ప్రయాణికుల కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. దసరా సందర్భంగా కొత్త సేవలు అందుబాటు లోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది. దసరా సందర్భం గా ప్రత్యేక సర్వీసులు తీసుకువచ్చింది. నవరాత్రి సందర్భంగా స్పెషల్ ఫుడ్ మెనూను ప్రవేశ పెట్టింది. ట్రైన్ జర్నీ చేసే వారు ఈ సౌలభ్యాన్ని వినియోగించు కోవచ్చు. తొమ్మిది రోజుల నవరాత్రి పండుగలో ఉపవాసం ఉండే వారి కోసం ఇండియన్ రైల్వేస్ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చిందని చెప్పుకోవచ్చు.

ఉపవాసం ఉన్న వారు ఈ స్పెషల్ మెనూ సర్వీసులు పొందొచ్చు. ఆహారం తినొచ్చు. సెప్టెంబర్ 26 నుంచి ఈ సేవలు అందుబాటు లోకి వచ్చాయి. అక్టోబర్ 5 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు.. దసరా సందర్భంగా స్పెషల్ మెనూ సర్వీసులు అందుబాటులో కి తెచ్చినట్లు వెల్లడించింది. అక్టోబర్ 5 వరకు ఈ సేవలు లభిస్తాయి. ప్రయాణికులు ఈ సర్వీసుల ను పొందొచ్చు. ట్రైన్ జర్నీ చేసే వారు ఈ స్పెషల్ సర్వీసులను ఎలా ఉపయోగించుకోవా లో ఇప్పుడు తెలుసుకుందాం..

స్పెషల్ వ్రత్ ఫుడ్‌ను ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు. ఐఆర్‌సీటీసీ ఇకేటరింగ్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే 1323 నెంబర్‌ కు కాల్ చేసి వివరాలు పొందొచ్చు. అందువల్ల ఉపవాసం ఉన్న వారు ఇబ్బంది లేకుండా ఫాస్టింగ్ ఫుడ్ ట్రైన్‌ లోనే ఆర్డర్ చెయొచ్చు.. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌ను అందుబాటులో కి తీసుకువచ్చింది. నవరాత్రి సందర్భంగా ఈ సర్వీసులు లాంచ్ చేసింది. ఈ ట్రైన్‌ లో ప్యాంట్రీ కార్, ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్స్, సీసీ టీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్ సర్వీసులు వంటివి ఉంటాయి. ఈ ట్రైన్ ఢిల్లీ నుంచి కాత్రాకు ప్రయాణించాల్సి ఉంది. సెప్టెంబర్ 30 న ఈ ట్రైన్ వెళుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: