ఎల్ఐసీలో అద్బుతమైన పథకాలు..తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు..

Satvika
లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఎన్నో పథకాలను అందిస్తుంది.తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే పథకాలు ఉన్నాయి.ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలని భావించినట్లయితే ఎల్‌ఐసీలో పెట్టడం ఎంతో మేలు. మీ పెట్టుబడికి సెక్యూరిటీ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం వల్ల మీ కుటుంబానికి భద్రత ఉంటుంది. వీటిలో చాలా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. అయితే LICకి సంబంధించిన మూడు పథకాల గురించి తెలుసుకుందాం..


LIC జీవన్ శిరోమణి పాలసీ:


ఈ పాలసీ కింద వ్యక్తి జీవిత బీమాతో పాటు పొదుపు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో పెట్టుబడిదారుడు నిర్ణీత సమయానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కాలపరిమితి 14, 16, 18, 20 సంవత్సరాలు. . కానీ ప్రీమియం 4 సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి. ఆ తర్వాత రాబడి పొందుతారు. ఈ పాలసీకి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గనిష్ట హామీ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు.


ఈ బీమా పాలసీ కింద వ్యక్తి ప్రతి నెల దాదాపు రూ.94,000 చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 1 కోటి. అదే సమయంలో గరిష్ట హామీ మొత్తంపై ఎటువంటి పరిమితి నిర్ణయించబడలేదు. ప్లాన్ కింద మీరు 14 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకుంటే మీరు 10వ సంవత్సరంలో 30 శాతం, 12వ సంవత్సరంలో 30 శాతం రాబడిని పొందుతారు. అదే సమయంలో 16 సంవత్సరాల పాలసీని తీసుకుంటే 12వ సంవత్సరంలో 30 శాతం, 14వ సంవత్సరంలో 35 శాతం చొప్పున డబ్బులు వస్తాయి..అనుకున్న సమయానికి డబ్బులు కావాలని అనుకునేవారికి ఈ ప్లాను మాత్రం బెస్ట్..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ బీమా పాలసీ ప్రత్యేకంగా మహిళలు, బాలికల కోసం రూపొందించబడింది. ఈ పాలసీ కింద కేవలం రూ.29 పెట్టుబడితో మహిళ రూ.4 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ ప్లాన్ కింద వ్యక్తికి భద్రతతో పాటు పొదుపు ప్రయోజనం కూడా లభిస్తుంది. దీంతో పాలసీదారుడు మరణిస్తే అతని కుటుంబానికి కూడా ఆర్థిక భరోసా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో, ఒక మహిళ కనీస ప్రాథమిక హామీ మొత్తం రూ.75,000 తీసుకోవచ్చు. కాగా, గరిష్ట హామీ మొత్తం రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు..మెచ్యూరిటీ కాలం 10 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు ఈ పాలసీ కింద రోజుకు రూ.29 పెట్టుబడి పెట్టారనుకుందాం. మీరు 20 సంవత్సరాల కాలవ్యవధికి మొత్తం రూ. 2,14,696 పెట్టుబడి పెడతారు. పాలసీ కింద, మీరు మెచ్యూరిటీపై రూ. 3,97,000 లాభాన్ని పొందవచ్చు.. వీటితో పాటు మరెన్నో ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తుంది..మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: