సంచలనం: బీహార్ మాజీ సీఎం కు జైలు శిక్ష...

VAMSI
దాదాపుగా రాజకీయ నాయకులు అందరూ పదవిలో ఉండగా అవినీతికి పాల్పడుతూ ఉంటారు. అయితే టైం బాగుంటే చట్టానికి దొరకకుండా ఉంటారు. టైం బాగోలేదు అంటే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్ష అనుభవించక తప్పదు. ఇలాంటి సంఘటనలు మన దేశంలో అనేకం. గత 25 సంవత్సరాల బీహార్ మాజీ సీఎం prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసు కూడా పలు రకాలుగా మారుతోంది. అయితే ఈ కేసులో తాజాగా లాలూకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది రాంచీ సీబీఐ కోర్టు. పూర్తి వివరాల్లోకి వెళితే, దాణా కుంభకోణం డోరండా ట్రెజరీ కి సంబంధించిన కేసు ఇప్పుడు లాలూ మెడకు చుట్టుకుంది.
ఈ కేసులో 139.35 కోట్ల రూపాయలు అక్రమంగా విత్ డ్రా చేసినందుకు ఒక నిందితుడిగా prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 98 మంది ఉండగా వారిలో 35 మందిని రాంచీ సీబీఐ కోర్టు నేరస్తులుగా పరిగణించారు. వారిలో మాజీ ఎంపీ జగదీష్ శర్మ, మాజీ పిఎసి చైర్మన్ ధృవ్  భగత్ లాంటి పెద్ద తలకాయలు కూడా ఉన్నారు. అయితే ఒక్క prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ కు మాత్రం నిన్నటి వరకు వివిధ కారణాల చేత జైలు శిక్ష పడలేదు. కానీ ఈ రోజు లాలూ కు 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. అంతే కాకుండా 60 లక్షల  ఫీజు కూడా చెల్లించమని లాలూ కోర్ట్ ఆదేశించింది.
దీనితో prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ షాక్ తిన్నాడు. ఇంతకాలం వరకు అనారోగ్యం పేరిట నెట్టుకుంటూ వచ్చినా ఈ రోజుతో అన్నింటికీ పుల్ స్టాప్ పడిపోయింది. ఈ కేసు 25 సంవత్సరాల నుండి కొనసాగడం విశేషం. ఈ అవినీతిని 1990 నుండి 1995 మధ్య కాలంలో, ఇప్పటికీ లాలూ కు శిక్ష విధించడం గమనార్హం. అయితే ఈ శిక్షను మరియు తీర్పును prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ సవాల్ చేసే అవకాశం ఉందని ఆర్జేడీ నేతలు అంటున్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ హై కోర్టు కు, అక్కడ కుదరకపోతే సుప్రీం కోర్టు కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కేసు ఎప్పటికీ ముగుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: