జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ?

Veldandi Saikiran
చెత్త పన్నును వసూలు చేసేదే లేదని పంచాయతీల్లో తీర్మానం చేయాలన్నారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు. తెలుగుదేశం సర్పంచులున్న ప్రతి చోట చెత్త పన్నుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలన్నారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని.. ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకు ఇవ్వకుంటే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలి.. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడైన బాబాయిను చంపి.. టీడీపీ మీద విమర్శలు చేశారని.. దొంగలను పట్టుకున్న సీబీఐది తప్పంటారా..? అని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు. ఎంపీ అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దని వైఎస్ వివేకా అన్నందుకు కక్ష కట్టారని.. పరిటాల రవి హంతకులను ఒక్కొక్కర్ని చంపేశారన్నారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు.. 

రాష్ట్ర ముఖ్యమంత్రే నేరాలు.. ఘోరాలు చేస్తూ హత్య రాజకీయాలు చేస్తే ఎలా..? అన్నారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు. సర్పంచులను సీఎం జగన్ ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారన్నారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు. గ్రామాల్లో సర్పంచులను కాదని ఒక్క పని చేయడానికైనా వీల్లేదని.. గ్రామాల్లో సర్పంచులే సుప్రీం అన్నారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు. టీడీపీ సర్పంచులు పట్టుదలతో వ్యవహరిస్తే వైసీపీ సర్పంచుల నుంచే మద్దతు లభిస్తుందని.. గ్రామాల్లో టీడీపీ హయాంలో కట్టించిన భవనాలకు రంగులేసుకోవడంతోనే వైసీపీ పాలన సరిపోతోందన్నారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు. రూ. 7 వేల కోట్లకు పైగా నిధులు ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి వచ్చాయని.. గ్రామ పంచాయతీ కార్యాలయాల ఖాతాలకు చేరాల్సిన నిధులను ప్రభుత్వం తీసేసుకుందని తెలిప్పరు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు. గ్రామాల్లో పేదలకిచ్చిన ఇంటి జాగా నివాస యోగ్యంగా ఉన్నాయా..?ఇళ్ల స్థలాల సేకరణలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: