జిన్నా సెంటర్ పై జెండా ఎగురవేస్తాం.. దమ్ముంటే ఆపుకోండి ?

Veldandi Saikiran
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్కార్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఓ రేంజ్ లో మరోసారి రెచ్చిపోయారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. జాతీయ జెండా ఎగరేయనీకుండా వైసీపీ ప్రభుత్వం, పోలీసులు తీవ్రవాదుల్లాగా అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు ఏపీ బీజేపీ చీఫ్  సోము వీర్రాజు. గుంటూరు భారతదేశంలోనే ఉందన్నారు ఏపీ బీజేపీ చీఫ్  సోము వీర్రాజు, . త్వరలోనే జిన్నా సెంటర్లో బీజేపీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి చూపిస్తుంది.. అడ్డుకునే దమ్ముందా..? అని సవాల్ విసిరారు ఏపీ బీజేపీ చీఫ్  సోము వీర్రాజు, . కాశ్మీర్ లో తీవ్రవాదులను ఎదుర్కొని లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగురవేసిన ఘనత బీజేపీదని గుర్తు చేశారు ఏపీ బీజేపీ చీఫ్  సోము వీర్రాజు, . జాతీయ వాదులను అరెస్టులతో నిలువరించలేరని హెచ్చరించారు ఏపీ బీజేపీ చీఫ్  సోము వీర్రాజు, . జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనీయకుండా బీజేపీ నేతలను అడ్డుకుని గృహ నిర్బంధం చేయడం తగదని వార్నింగ్ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్  సోము వీర్రాజు,
 . జగన్ పాలనలో కనీసం జాతీయ జెండాను ఎగురవేయడానికి కూడా అనుమతించకపోవడం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తెలియజేస్తోందని వెల్లడించారు ఏపీ బీజేపీ చీఫ్  సోము వీర్రాజు, . కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించారు  ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కొత్త జిల్లా లు పరిపాలనా సౌలభ్యం... 2014లోనే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరచామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. బీజేపీ ప్రణాళికను నేటి ప్రభుత్వం అమలుపరుస్తోంది... దీనిని బట్టి పరిపాలన పట్ల బీజేపీకి ఉన్న దూరదృష్టిని ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. రెండు సంవత్సరాల క్రితమే మొత్తం 26 మంది జిల్లా అధ్యక్షులను పెట్టి, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసింది. స్థానికంగా నివశిస్తున్న ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఆయా జిల్లాలకు పేర్లు పెట్టాలని స్పష్టం చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు..

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: