వైఎస్ రాజకీయ జీవితాన్నే మార్చిన యాత్ర

ప్రతిపక్షం గా ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకు రావటం అనేది అత్యంత కష్టం. అది సాధారణమైన విషయం కాదు. ప్రజల్లో వ్యతిరేకత కలగడం అనేది కూడా అంత ఈజీ కాదు. ప్రజలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది చెప్పటం చాలా వరకు రాజకీయ పరిశీలకులు కూడా కష్టంగానే ఉంటుంది. ప్రజల్లో తిరిగే నాయకులు కూడా ప్రజలను అర్థం చేసుకోవడంలో చాలా వరకు విఫలమవుతుంటారు. ఇదే చాలా మంది నేతలు ఓటమికి కారణం అవుతూ ఉంటుంది. కానీ ప్రజల ఏది ఆలోచిస్తున్నారు అనే దాన్ని పట్టే అరుదైన నేతలలో వైఎస్ {{RelevantDataTitle}}