అలా చేస్తేనే పురుషుడిగా గుర్తిస్తారట.. ఛీ.. ఇదేం పాడు ఆచారం అంటున్నారు..

siri Madhukar

ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఆచారా వ్యవహారాలు చాలా విచిత్రంగా ఉంటాయి.. కొంత మంది ఆచారాలు చూస్తుంటే జుగుప్సగా.. భయంగా ఉంటాయి.  ముఖ్యంగా కొన్ని గిరిజన జాతుల్లో పాటించే ఆచారాలు గురించి విన్నా.. చూసినా ఆశ్చర్యపోక మానరు. ఇలాంటి తెగల గురించి ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి బయటకు వస్తున్నాయి. ఒకప్పుడు జియోగ్రాఫిక్ ఛానల్ లో ఇలాంటి గిరిజన తెగకు చెందిన వారి గురించి చూపించేవారు. సౌత్ ఆఫ్రీకాలో కొంతమంది గిరిజన తెగలు పాటించే ఆచారవ్యవహారాలు చూసి ఇలాకూడా ఉంటాయా అనిపిస్తుంది. తాజాగా ఓ గిరిజన జాతి పురుషులు పదేళ్లపాటు స్వలింగ సంపర్కులుగానే ఉంటారు.

 

ఆ పదేళ్లు.. ఇతరుల వీర్యాన్ని ఎనర్జీ డ్రింకులా తాగుతారు.  వింటానికి జుగుప్సగా ఉన్నా.. ఇది పచ్చినిజం అంటున్నారు. ఆ పద్దతి పాటిస్తేనే వారిని పురుషులుగా గుర్తిస్తారట.  ఆచారం పాటించిన వారికే పెళ్లిళ్లు చేస్తారట.  మగపిల్లలకు ఏడేళ్ల వయసు వచ్చినప్పటి నుంచి పదేళ్ళపాటు అంటే వారికి 17 ఏళ్ళు వచ్చేవరకు వీర్యాన్ని తాగిస్తారట. అలా తాగితేనే వారిని పురుషులుగా గుర్తిస్తారు.  పెళ్లిళ్లు చేసుకోవడానికి అర్హత పొందుతారట. ఈ దిక్కుమాలిన ఆచారం న్యూగునియా దీవుల్లో కొనసాగుతుంది.

 

 ఇక్కడ నిబంధనల ప్రకారం.. మగ పిల్లలు సుమారు పదేళ్ల పాటు వీర్యాన్ని తాగి పెరగాల్సిందే. ఇందుకు నిరాకరిస్తే.. బలవంతంగా స్వలింగ సంపర్కం చేసి వీర్యాన్ని శ్రవిస్తారు.  వీర్యం తాగడం వల్ల పిల్లలు పెద్దవాళ్లు అవుతారని, వారి కండరాల శక్తి పెరుగుతుందనేది వారి నమ్మకం. దీంతో అక్కడి తెగవారు స్త్రీలతో కంటే ఎక్కువగా  పురుషులతోనే శృంగారం చేస్తుంటారు.  న్యూగినియా దేశంలోని ఎటెరో గిరిజన జాతిలో ఈ ఆచారం ఎప్పటి నుంచో అమలులో ఉన్నది. ఈ ఆచారాలు వారికి అనాదిగా వస్తుందట. ఈ ఆచారాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.  ఇలా చేయడం వలన ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: