ఈమె మనిషా.. కామ పిశాచా.. ఆ పని కోసం 365 మంది మగాళ్లు కావాలట?
సాధారణంగా జీవితంలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని వారితోనే జీవితాంతం సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే మరి కొంతమంది మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక పాశ్చాత్య దేశాలలో అయితే ఎక్కువగా లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మ్యారేజ్ కి దూరంగా ఉంటూ.. కేవలం లివింగ్ రిలేషన్షిప్ తోనే సరిపెట్టుకుంటూ ఉంటారు అది సరే గానీ ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా.. అయితే ఇక్కడ ఒక మహిళ తన మనసులో దాగి ఉన్న వింత కోరిక బయటపెట్టి అందరిని అవాక్కయ్యేలా చేసింది.
సాధారణంగా పాశ్చాత్య దేశాలలో ఒక్కరు ఇద్దరు కాకుండా ముగ్గురు నలుగురితో రిలేషన్షిప్ మైంటైన్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఆస్ట్రేలియా మహిళా మాత్రం సంవత్సరంలో రోజుకొక అబ్బాయి చొప్పున 365 మంది అబ్బాయిలు కావాలని అంటుంది. ఇక వారందరితో సెక్స్ చేస్తాను అంటూ చెబుతోంది. 27 ఏళ్ల అన్ని నైట్ లైంగికంగా చురుకైన మహిళగా పేరు పొందింది. అయితే సోషల్ మీడియాలోని యాక్టివ్ గా ఉంటుంది. గత ఏడాది ఏకంగా 300 మంది పురుషులతో శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపింది సదురు మహిళ. ఈ ఏడాది రోజుకొకరు చొప్పున 365 మందితో శారీరక సంబంధం పెట్టుకోవడమే.. తన టార్గెట్ అంటూ తెలిపింది. ఇప్పటికే 70 మందితో కలయిక పూర్తి అయిందని.. ఇక తన లక్ష్యం కంటే ముందున్నాను అంటూ సదరు మహిళలు చెబుతుంది. ఇక ఈ విషయం తెలిసే ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.