జస్ట్ మిస్.. జెలెన్ స్కిని చంపడానికి మరోసారి?

praveen
ప్రస్తుతం కెరీర్ పై రష్యా యుద్ధ పేరుతో భీకర రీతిలో  దాడులు చేస్తూ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్ లో మారణహోమం సృష్టించడమే లక్ష్యంగా రష్యా బాంబు దాడులకు పాల్పడుతోంది అన్న విషయం తెలిసిందే. సైనిక స్థావరాలను టార్గెట్గా చేయడమే కాదు ఇక సాధారణ పౌరులు ఉంటున్న జనావాసాలను టార్గెట్ చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే రష్యా బలగాల దాడిలో ప్రస్తుతం వేల సంఖ్యలో సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి వస్తోంది. అయితే ఇక ఎన్నో ఇబ్బందులు సృష్టించినప్పటికీ అటు క్రేన్ సైనికుడు మాత్రం ఎంతో వీరోచితంగా పోరాటం చేస్తూ ఉన్నారు.

 అయితే ఉక్రెయిన్ సైనికుల తెగింపు ముందు అటు రష్యన్ సైనికులు కాస్త వెనక్కి తగ్గుతున్నారు అని చెప్పాలి. ఇక ఉక్రెయిన్ సైనికులు ఇంత వీరోచితంగా పోరాటం చేయడానికి కారణం ఇక అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇచ్చిన ధైర్యమే అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆ ధైర్యాన్ని చంపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జెలెన్ స్కీని అంతమొందించేందుకు రష్యా ఎన్నో ప్రయత్నాలు చేసిందని  సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వైరల్ గా మారిపోయాయి. ఒకవైపు పైపైకి శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు సైన్యం జెలెన్ స్కీ ని చంపెందుకు తీవ్రంగా కృషి చేస్తోందని మీడియా చెబుతుంది.

 ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇటీవలే ఒక హత్యాయత్నం విఫలం అయింది అందుకే అంటూ కీవ్ పోస్ట్ ట్విట్టర్లో పేర్కొంది. అధ్యక్షుడు జెలెన్ స్కీ పై రష్యా హత్యాయత్నం లో  భాగంగా రష్యన్ సేనాలలోని 25 మంది ప్రత్యేక మంది సైనిక బృందం స్లోవేకియా హంగేరి సరిహద్దు సమీపంలో పట్టుబడినట్లు  కీవ్ పోస్ట్ వెల్లడించింది.  అయితే ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పలుమార్లు జెలెన్ స్కీ జరిగినట్లు పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే పుతిన్ టార్గెట్ ఉక్రెయిన్ కాదని తానే అంటు ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశంలో కూడాచెప్పారు  జెలెన్ స్కీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: