సైట్ లేదన్న సూర్య

HANUMA HANUMA
 ఖాళీ సమయం దొరకాల్నేగానీ సరదాగా జోతో పిల్లలతో గడుపుతాను. అంతేగానీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో గంటల తరబడి సమయాన్ని వృథా చేయడం నాకు నచ్చదు అని చెప్తున్నారు సూర్య. ఆయన పేరుతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఉన్న విషయాలన్నీ అబద్ధాలేనని, తనకు ఏమైనా చెప్పాలనిపిస్తే ప్రెస్ ముందు చెప్తానని సూర్య నిర్థరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: