సెప్టెంబర్ నుంచి బాయ్

HANUMA HANUMA
అక్కినేని నాగార్జున హీరోగా వీరభద్రం దర్శకత్వంలో రూపొందే బాయ్ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. అహా నా పెళ్లంట సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వీరభద్రం తరువాత పూలరంగడు సినిమాను రూపొందించారు. ఇప్పడు నాగార్జునతో భాయ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఢమరకం సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో నాగార్జున సెప్టెంబర్ నుంచి బాయ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: