సుడిగాడుకు సెన్సార్ పూర్తి

Prasad
అల్లరి నరేష్ హీరోగా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు సుడిగాడు సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 24న విడుదల అవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. కాగా, ఇప్పటికే విడుదల అయిన సుడిగాడు ట్రైలర్స్ అందరినీ అకట్టుకుంటుంది. ఈ ట్రైలర్స్ చూసి ప్రముఖ దర్శకుడు రాజమౌళి అభినందించినట్లు భీమినేని శ్రీనివాసరావు తెలిపారు.  ఈ సినిమా నరేష్ కెరీర్ లో మరొక హిట్ సినిమాగా నిలుస్తుందని చిత్రయూనిట్ ధీమాగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: