తూనీగ సెకండ్ హాఫ్ వీకా?

HANUMA HANUMA
ఈ ఏడాది ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఎనిమిది సినిమాలు విజయాన్ని సాధించాయి. తూనీగ తూనీగ తొమ్మిదో హిట్: సినిమా అవుతుందని దిల్ రాజు నమ్మకం. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికెట్ తెచ్చుకుంది. ఎం.ఎస్ రాజు ముందు దిల్ రాజుకు సినిమా చూపించినప్పడు సెకండ్ హాఫ్ వీక్ గా అనిపించిందట. కానీ మార్పులు చెప్పి వాటిని దగ్గరుండి మరీ రీ షూట్ చేయించారట దిల్ రాజు. తన చేయి పడ్డాక స్క్రిప్టుకు మంచి కళ వచ్చిందని చెప్తున్నారు రాజు. 20న విడుదల కానున్న తూనీగ తూనీగ బిట్ హిట్ ను మూట గట్టుకుంటే తదుపరి చిత్రాలు వెనక్కి వెళ్తాయేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: