'దేవసేన' భవిష్యత్తుకి గండి పడినట్లేనా....??
ఇక ఇప్పటికే ఏజ్ పెరిగిపోతూ ఉండడం తో ఆమెకు పెళ్లి చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అనుష్క మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి కి సిద్ధం గా ఉన్నట్టుగా లేదు అందుకే ఆమెకి తగ్గ స్టోరీలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేయాలనే విషయం లో చాలా బిజీగా ఉంటుంది. అందుకే ప్రతి డైరెక్టర్ చెప్పే కథలను వింటూ ఆమె కు నచ్చిన కథలను సెలెక్ట్ చేసుకుంటూ డైరెక్టర్ల తో ఆ క్యారెక్టర్లకు సంబంధించిన డిజైనింగ్ కూడా అద్భుతంగా చేయించుకొని ఆ క్యారెక్టర్ లో జీవించి అందరూ మెప్పు పొందుతుంది. ఇక ఇలాంటి క్రమం లో ఆమెను యంగ్ దర్శకులు కూడా ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఆమె తగ్గట్టు కొన్ని కథలను కూడా రెడీ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో అనుష్క ఎంత మేరకు మళ్ళీ సినిమా ల్లో రాణిస్తుంది అనేది తెలియాల్సి ఉంది...