ట్వీట్ రివ్యు: Mr. పెళ్ళికొడుకు

Prasad

Mr. Pellikoduku:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review


APHerald  ‘Mr.పెళ్లికొడుకు’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం.
9:17am : తెలుగు సీనియర్ హీరోల ఫోటోలను చూపిస్తూ సినిమా టైటిల్స్ పడుతున్నాయి. అమితాబ్ తోపాటు   క్రికెట్ ప్లెయర్స్ సచిన్, ధోనిని కూడా చూపిస్తున్నారు.
9:21am : బుచ్చిబాబు[సునిల్]పరిచయ సన్నివేశం బాగుంది.  ‘ముస్తాబయి వస్తున్నాడు మిష్టర్ పెళ్లికొడుకు’ టైటిల్ సాంగ్ వస్తుంది. డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
9:23am : బాచీ[అలీ]గా పరిచయ సన్నివేశం బాగుంది. సునిల్, రవిబాబుల కామెడీ సన్నివేశం ప్రేక్షకులలో నవ్వులపూవ్వులుపూయిస్తున్నాయి.
9:28am : ఇషాచావ్లా పరిచయ సన్నివేశం సాంప్రదాయబద్దంగా చీరలో అందంగా ఉంది.
9:32am : సునిల్ కామెడీతో తనదైనశైలిలో ప్రేక్షకులను నవ్వులతో ముంచెస్తున్నాడు.
9:37am : ఇషా ఎవరు చూడకుండా సిగరెట్ స్మోకింగ్ చేస్తుంది. సునిల్ దాన్నిగమనించడంతో ఇషా షాక్ కు గురైంది. ఈ సన్నివేశం బాగుంది.
9:41am : ‘తను వెడ్స్ మను’ అనే హిందీ చిత్రంలోని సన్నివేశాలు ఈచిత్రంలో కాపి కొట్టినట్లు అనిపిస్తుంది. ఆహుతిప్రసాద్ కామెడీతో తనదైనశైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
9:45am : సునిల్ పెళ్లిచూపుల సన్నివేశాలు ఫన్నిగా ఉన్నాయి.
10:04am : చిత్రంలోని కథ కేరళ వైపు మలుపు తిరుగుతుంది. సునిల్ వేసకునే రకరకాల దుస్తుల్లో సాదాసీదాగా కనిపిస్తున్నాడు. బాచీ కాంట్రవెల్లి కామెడీతో థియేటర్ లో నవ్వులజల్లులు కురుస్తున్నాయి.
10:08am : సినిమా నెమ్మదిగా సాగుతుంది. ‘తను వెడ్స్ మను’ చిత్రం చూసినవారికైతే ఈ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు.
10:15am : ‘నువ్వునాతో...నడిచే కలవో’ సాంగ్ వస్తుంది. సునిల్ డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుంది.
10:20am : చిత్రంలో‘మస్తుమస్తు’  అనే మరో సాంగ్ వస్తుంది. సునిల్ ఫ్లోర్ డ్యాన్స్ ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తుంది.
10:28am : సునిల్ ఎక్ర్పెషన్స్ సీరియస్ గా ఉన్నాయి. చూడటానికి అంతగా బాగలేదు.
10:30am : ఇషాచావ్లా సునిల్ కు ట్విస్ట్ ఇస్తుంది. ఈ సన్నేశంతో సినిమాకు బ్రెక్ పడుతుంది.
విశ్రాంతి :
10:42am : ‘ఓ మెరి సిరిసిరి మువ్వా’ సాంగ్ వస్తుంది. సునిల్ డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుంది.
10:47am : అలీ సీరియస్ కామెడీ చేస్తున్నాడు. కానీ ఈ సన్నివేశం ఫన్నీగా అనిపించదు.
10:55am : సునిల్ ఇషాను లవ్ లో పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.  
10:59am : సునిల్ విచారకరమైన సన్నివేశాల్లో ఎక్ర్పెషన్స్ చూడలేకపోతున్నారు.  
11:10am : ఇషా సునిల్ లవ్ లో పడుతుంది. ఈ సన్నివేశం చూడటానికి అంతగా బాగుండదు.   
11:14am : చిత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది.కథ క్లైమాక్స్ కు చేరువవుతుంది.
11:24am : ‘ ఓసినీ నీ ఓణి’... సాంగ్ వస్తుంది. సునిల్ డ్యాన్స్ బాగుంది. ఇషా తన అందాలను ఆరాబోస్తుంది.
11:31am : చివరిగా ఫైట్ కోసం సునిల్ తన శరీరాన్ని దృఢత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. శుభం కార్డు పడింది.
శుభం :                                                  
 

MR. Pellikoduku Review: Cast & Crew

  • Director: Devi Prasad , Producer: N. V. Prasad , Paras Jain
  • Music: S. A. Rajkumar , Cinematography: Sameer Reddy , Editing : Nandamuri Hari , Writer: Bejoy Nambiar,
  • Star Cast: Sunil , Isha Chawla , Vincent , Ravi Babu , Ali , Dharmavarapu Subramanyam , L.B. Sriram , Ahuti Prasad , Ravi Babu , M. S. Narayana , Tulasi , Archana and Usha Sri
  • Genre: Family Entertainer, Censor Rating: U, Duration: 02:30Hrs.
  • Description: Mr.Pellikoduku Telugu Movie Review | Mr.Pellikoduku Telugu Movie Rating | Mr.Pellikoduku Review | Mr.Pellikoduku Rating | Mr. Pellikoduku Telugu Movie Cast & Crew, Music, Performances., Language: te
  • Keywords: Mr. Pellikoduku Telugu Movie Review;Mr. Pellikoduku Telugu Movie Rating;Mr. Pellikoduku Movie Review;Mr. Pellikoduku Movie Rating;Mr. Pellikoduku Review;Mr. Pellikoduku Rating;Sunil;Isha Chawla;Telugu Latest Movies;
  • Is Family Friendly: true
  • Author: APHerald, Creator: APHerald, Publisher: APHerald
   

More Articles on Mr. Pellikoduku || Mr. Pellikoduku Wallpapers || Mr. Pellikoduku Videos


   " height='150' width='250' width="560" height="315" src="https://www.youtube.com/embed/3ZYpjpQ7N9U"data-framedata-border="0" allowfullscreen STYLE="margin-left:30px">
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: