స్టార్ హీరోతో జయం రవి భార్య ఎఫైర్.. వారి కోసమే దాచారా..?

Divya
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన జయం రవి (రవి మోహన్) పేరు గత కొన్ని నెలలుగా ఎక్కువగా వినిపిస్తోంది. తన భార్య ఆర్తి తో విడాకుల వ్యవహారం నుంచి అలాగే సింగర్ కేనీషా తో ఎఫైర్ అంటూ పలు రకాల రూమర్స్ వినిపించాయి. అయితే ఇటీవలే తన పైన జరుగుతున్న కొన్ని దుష్ప్రచారాలకు సైతం ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా తన భార్య ఆర్తి తనను వేధిస్తోందని, పిల్లలను దగ్గరకు కూడా రానివ్వడం లేదంటూ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా విడాకుల వ్యవహారం కొలిక్కి వచ్చేవరకు తాను సినిమాలలో నటించినని తెలిపారు.



కెనీషా తో రవి ఎఫైర్ పెట్టుకున్నారని చాలామంది అటు రవిని సింగర్ కెనీషా ను చాలామంది విమర్శించారు. కానీ ఆర్తి కూడా ఒక స్టార్ హీరో తో ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారుతోంది. ఆ స్టార్ హీరో జయం రవి ఫ్రెండ్ అయినా స్టార్ హీరో అన్నట్టుగా వినిపిస్తోంది. ఈ విషయం అతనికి తెలుసని కొన్నేళ్ల క్రితమే ఆ హీరోతో ఆర్తి కూడా కనిపించిందని, ఈ విషయం చెబితే తమ పిల్లల భవిష్యత్తు పాడవుతుందని, ఆర్తి ప్రేమకు వారు దూరం అవుతారని విషయాన్ని భావించి రవి మోహన్ ఈ విషయాన్ని బయట పెట్టలేదు అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి.


దీంతో ఈ విషయం బయట రావడంతో ఆ స్టార్ హీరో ఎవరో అంటూ నేటిజన్లు ఆరా తీస్తున్నారు. కానీ కోలీవుడ్లో వినిపిస్తున్న ప్రకారం ఆ హీరో ఎవరో కాదు హీరో ధనుష్ అనే టాక్ నడుస్తోంది. అందుకే అప్పటినుంచి జయం రవి, ఆర్తి మధ్య విభేదాలు మొదలయ్యాయని ఆ కారణం చేతనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వినిపిస్తున్నాయి. మరి ఆర్తి, రవి విడాకుల వ్యవహారంకి కారణం ధనుష్ అనే వార్తలను ఎంత నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: