తాజాగా
విజయ్ దేవరకొండకు సంబంధించిన ఈ ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.ఈ ఫోటోలో
విజయ్ దేవరకొండ ఓ ఫారిన్ అమ్మాయితో సన్నిహితంగా ఉండడంతో చాలామంది జనాలు వీటిని చూసి షాక్ అవుతున్నారు. ఇదేంటి ఈయన
విజయ్ దేవరకొండనేనా.. లేక ఏఐ ఫోటోనా.. అమ్మాయితో బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేయడం ఏంటి? అని షాక్ అయిపోతున్నారు. అంతేకాదు
రష్మిక విజయ్ దేవరకొండల
పెళ్లి మరికొద్ది రోజుల్లో జరగబోతుంది అనగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు. మరి ఇంతకీ ఈ ఫోటోలు నిజమైనవేనా.. లేక ఫేక్ ఫోటోలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా
విజయ్ దేవరకొండ ఫారిన్ అమ్మాయితో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.అయితే ఆ ఫోటోలు ఇప్పటివైతే కావు గతంలోవే. అయితే
విజయ్ దేవరకొండ తో పాటు ఉన్న ఆ ఫారెన్
బ్యూటీ ఎవరో కాదు బెల్జియం మోడల్ వర్జీనీ అని తెలుస్తోంది.. అయితే బెల్జియం కి చెందిన మోడల్ వర్జీనీ
విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ లో నటించిందట.ఈ
సినిమా చేశాక
విజయ్ వర్జీనీ మధ్య మంచి బాండింగ్ ఏర్పడి డేటింగ్ చేశారని ఆ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి. అంతేకాదు
విజయ్ దేవరకొండ సమయం దొరికినప్పుడు తరచూ
యూరప్ కి వెళ్లి ఆమెను కలిసేవాడని, వీరిద్దరు
పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని, ఈ నేపథ్యంలోనే
విజయ్ దేవరకొండ పేరెంట్స్ ని వర్జీనీ పేరెంట్స్ కూడా
హైదరాబాద్ కు వచ్చి కలిసారని,అలా
పెళ్లి చేయాలి అనుకున్న సమయంలో సడన్గా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారనే ప్రచారం జరుగుతుంది.
తాజాగా
రష్మిక విజయ్ ల
పెళ్లి జరగబోతుంది అనే వార్తలు వినిపిస్తున్న వేళ
విజయ్ దేవరకొండకు సంబంధించిన ఈ పాత ప్రైవేట్ ఫోటోలు పలు సోషల్
మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో దర్శనమిస్తూ
రచ్చ చేస్తున్నాయి.. అయితే
రష్మిక మందన్నాతో పరిచయం ఏర్పడ్డాకే బెల్జియం మోడల్ తో
విజయ్ దేవరకొండ బ్రేకప్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇక
రష్మిక విజయ్ దేవరకొండల
పెళ్లి రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో
ఫిబ్రవరి 26న జరగబోతుందని సమాచారం. అలాగే
పెళ్లి తర్వాత
మార్చి 4న వీరి రిసెప్షన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతుందని సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది.