ఆ అందాలతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసిన మృనాల్ ఠాకూర్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును అత్యంత తక్కువ కాలంలో సంపాదించుకున్న యువ నటి మనులలో మృనాల్ ఠాకూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన హాయ్ నాన్న సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈమె క్రేజ్ తెలుగు లో మరింత గా పెరిగి పోయింది. ఇక వరుసగా రెండు విజయాలతో ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈమె విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని సొంతం చేసుకుంది.
 


ఈ సినిమా తర్వాత ఈమె మూవీ విడుదల అయ్యి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈమె డెకయిట్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. అడవి శేషు ఈ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను భారీ గానే ఆరబోస్తూ ప్రేక్షకులకు హిట్ పెంచుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోతుంది. తాజాగా ఈ నటి మని అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ సూపర్ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mt

సంబంధిత వార్తలు: