రెండవ రోజు సంక్రాంతికి వస్తున్నాం
సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14.24 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే రెండవ రోజు మన శంకర వర
ప్రసాద్ మూవీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.40 కోట్ల షేర్ కలక్షన్లు వసూలు చేసింది. ఇకపోతే మన శంకర వర
ప్రసాద్ గారు
మూవీ టోటల్
బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.