రెబల్ స్టార్
ప్రభాస్ తాజాగా ది
రాజా సాబ్ అనే సినిమాలో
హీరో గా నటించాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోస్ట్
బ్యూటిఫుల్ నటీ మణులు అయినటువంటి
నిధి అగర్వాల్ , రీద్ధి
కుమార్ , మాలవిక
మోహన్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్స్
మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత టీ జీ
విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో
బాలీవుడ్ నటుడు
సంజయ్ దత్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా
జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికి ఈ సినిమాకి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్లు దక్కాయి. ఆ తర్వాత నుండి ఈ
సినిమా కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.
నాలుగు రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 68.03 కోట్ల షేర్ ... 98.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 102.98 కోట్ల షేర్ ... 169.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ
మూవీ 29 కోట్ల టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 106.02 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని హిట్టు స్టేటస్లు అందుకుంటుంది. మరి ఈ
మూవీ టోటల్
బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.