డింపుల్ హయతి ఇలా రెచ్చిపోతే కుర్రాలను ఆపడం కష్టమే.. ఈ టైం కోసమే బ్యూటీ వెయిట్ చేసిందా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో డింపుల్ హయాతి ఒకరు. ఈమె గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన కిలాడి మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా ఈ మూవీ లో డింపుల్ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె తెలుగులో గోపీచంద్ హీరోగా రూపొందిన రామ బాణం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా ఈ బ్యూటీ రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన విడుదల చేయరున్నారు.
 


డింపుల్ హయాతి సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో తన అందాలను ఆరబోస్తోంది. తాజాగా కూడా ఈమెకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని తన హాట్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యనా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ సూపర్ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం డింపుల్ హయాతి కి సంబంధించిన చీర కట్టులో బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇప్పటివరకు విడుదల అయిన ప్రచార చిత్రాలను గమనిస్తే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ లో కూడా ఈ బ్యూటీ భారీ గానే అందాలను ఆరబోసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభిస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dh

సంబంధిత వార్తలు: