' అఖండ 2 ' వ‌ర‌ల్డ్ వైడ్ రివైజ్డ్ టార్గెట్‌.. ఏరియాల వారీ లెక్క‌లివే... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కిన అఖండ 2 - తాండ‌వం ఈ రోజు ప్రీమియ‌ర్ షోల‌తో థియేట‌ర్ల లోకి వ‌స్తోంది. రేప‌టి నుంచి ఈ సినిమా కంప్లీట్ గా థియేట‌ర్ల‌లో తాండ‌వం ఆడ‌నుంది. బోయ‌పాటి శ్రీను - బాల‌య్య కాంబినేష‌న్ అంటేనే ఏ స్థాయిలో అంచ‌నాలు ఉంటాయో తెలిసిందే. గ‌తంలో వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సింహా - లెజెండ్ - అఖండ మూడు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే అఖండ - తాండ‌వం సినిమా పై అంచ‌నాలు స్కై రేంజ్‌కు వెళ్లిపోయాయి. బాల‌య్య కు జోడీగా సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించ‌గా ... ఆది పినిశెట్టి విల‌న్ గా న‌టించారు. ఎస్‌. ఎస్. థ‌మ‌న్ సంగీతం అందించారు.


అఖండ 2 - తాండ‌వం ఏరియాల వారి బిజినెస్ లెక్క‌లు ఇలా ఉన్నాయి ...
నైజాం - 20.50 కోట్లు
సీడెడ్ - 20.00 కోట్లు
ఉత్త‌రాంధ్ర - 11.00 కోట్లు
ఈస్ట్ - 7.20 కోట్లు
వెస్ట్ - 5.00 కోట్లు
గుంటూరు - 8.00 కోట్లు
కృష్ణా - 5.20 కోట్లు
నెల్లూరు - 3.60 కోట్లు
-------------------------------------
ఏపీ + తెలంగాణ = 80.50 కోట్లు
-------------------------------------

క‌ర్నాట‌క + రెస్టాఫ్ ఇండియా + దుబాయ్ = 10 కోట్లు
ఓవ‌ర్సీస్ = 12.50 కోట్లు
-------------------------------------
వ‌ర‌ల్డ్ వైడ్ టార్గెట్ = 103 కోట్లు

బ్రేక్ ఈవెన్ టార్గెట్ = 104 కోట్లు


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: