నందమూరి నట సింహం
బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ అనే సినిమాలో హీరోగా నటించిన మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.
బోయపాటి శ్రీను ప్రస్తుతం
బాలకృష్ణ హీరోగా అఖండ
మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 అనే సినిమాని రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను
డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
సినిమా బృందం ఈ
మూవీ నుండి కొన్ని పాటలను , మరికొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఈ
సినిమా మొదలు అయినప్పుడు ఈ
మూవీ పై అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ ఈ
మూవీ నుండి మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆ స్థాయిలో లేకపోవడంతో ఈ
మూవీ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. దానితో చాలా మంది ఈ
మూవీ ట్రైలర్ విడుదల అయ్యి అది అద్భుతమైన రేంజ్ లో ఉన్నట్లయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి అని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు అద్భుతంగా లేకపోవడం కారణం గానో , మరే కారణం గానో తెలియదు కానీ ఈ
మూవీ కి నార్త్
అమెరికా లో ఫ్రీ బుకింగ్స్ పెద్దగా జరగడం లేదు అని తెలుస్తుంది.
అసలు విషయం లోకి వెళితే ... నార్త్ అమెరికాలో ఇప్పటికే అఖండ 2
మూవీ కి సంబంధించిన ఫ్రీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక ఇక్కడ కేవలం ఈ సినిమాకు ఇప్పటివరకు 60 వేల రేంజ్ డాలర్ మార్కును మాత్రమే ఈ
సినిమా అందుకున్నట్లు తెలుస్తుంది. దానితో చాలా మంది ఈ
మూవీ ట్రైలర్ విడుదల అయ్యి అది అద్భుతమైన రీతిలో ఉన్నట్లయితే నార్త్ అమెరికాలో ఈ
సినిమా ఫ్రీ బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.