స్టార్ బ్యూటీస్ కి మించిన ఫిజిక్.. ఆ ఒక్కటి వర్కౌట్ కాకపోవడంతో ఇప్పటికీ అలాంటి స్థితిలో కెరియర్..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలా అద్భుతమైన రీతిలో అందాలను ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకున్నా కూడా వారికి మంచి విజయాలు దక్కనట్లయితే క్రేజీ సినిమాలలో , స్టార్ హీరోల మూవీలలో అవకాశాలు దక్కవు. అదే అందం కాస్త తక్కువగా ఉన్న నటన విషయంలో గొప్ప నటన ప్రదర్శనను కనబరచకపోయినా నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు మంచి విజయాలు సాధించినట్లయితే అలాంటి బ్యూటీలకి వరుస పెట్టి క్రేజీ సినిమాలలో , స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఓ ముద్దుగుమ్మ అదిరిపోయే రేంజ్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న , నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న సరైన విజయాలు లేకపోవడంతో ఆమెకు పెద్దగా క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కడం లేదు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు అనన్య నాగళ్ల. ఈమె ఇప్పటివరకు తెలుగులో అనేక సినిమాల్లో నటించింది.


ఈమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం అందాలను ఆరబోయలేదు. ఇక క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ ఈమె సోషల్ మీడియాలో మాత్రం సినిమాలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ వస్తుంది. ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ఓలకబోసేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలో కూడా వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ సినిమాల్లో నటనతో , సోషల్ మీడియాలలో అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సరైన విజయాలు లేకపోవడంతో ఈమెకు క్రేజీ సినిమాలలో అవకాశాలు తగ్గడం లేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: