కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో యాంకర్లకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. యాంకర్లుగా అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారు కూడా క్రేజీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకోవడంలో మరియు కీలక పాత్రలలో , హీరోయిన్ పాత్రలలో అవకాశాలను దక్కించుకోవడంలో అత్యంత వెనుకబడేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఎవరైనా నటిగా పెద్దగా సక్సెస్ కాలేదు అంటే చాలు వారిలో చాలా మంది యాంకరింగ్ రంగం వైపు దృష్టి పెడుతున్నారు.
అందులో గనుక అద్భుతంగా సక్సెస్ అయినట్లయితే మళ్లీ సినిమాల్లో హీరోయిన్ గా , కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో అవకాశాలను దక్కించుకొని నటిగా ఫుల్ బిజీ అయిపోతున్నారు. అలాంటి వారు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో యాంకర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో రేష్మి గౌతమ్ ఒకరు. యాంకర్ గా కెరియర్ను మొదలు పెట్టక ముందే ఈమె కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాల ద్వారా ఈమెకు నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. దానితో ఈమె యాంకరింగ్ రంగం లోకి ఎంట్రీ ఇచ్చింది. యాంకరింగ్ రంగంలో మాత్రం ఈమె అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యింది. అలా యాంకర్ గా మంచి క్రేజ్ వచ్చాక ఈమెకు అనేక సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి. ఈమె సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి ఎన్నో సందర్భాలలో ప్రేక్షకులకు కిక్ ఎక్కించింది.
కానీ ఈమెకు సినిమాల ద్వారా పెద్ద స్థాయి విజయాలు దక్కలేదు. దానితో ఈమెకు సినిమాల్లో అవకాశాలు చాలా వరకు తగ్గాయి. కానీ ఈమె ప్రస్తుతం కూడా తెలుగు యాంకర్లలో టాప్ స్థాయిలోనే కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే రేష్మి గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఈమెకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి.