తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో
విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో
హీరో గా నటించాడు.
వెంకటేష్ కొంతకాలం క్రితం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ
మూవీ లో
ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి
చౌదరి హీరోయిన్లుగా నటించగా ...
అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ
సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.