మరో సారి రాజా పై ప్రేమ బయటపెట్టిన దివ్వెల మాదిరి..!
అయితే ఇటీవలే దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆమె ఒక కార్యక్రమంలో పాల్గొనింది. అక్కడ బిగ్ బాస్ 9 ఆఫర్ పై క్లారిటీ ఇచ్చింది.. తనకు అవకాశం వచ్చిన మాట నిజమే కానీ అన్ని రోజులు నా రాజాకి దూరంగా ఉండడం కుదరదని.. అది చాలా కష్టంగా అనిపించింది. అందుకే ఆయనని వదిలి తాను అన్ని రోజులు హౌస్ లో ఉండలేనని బిగ్ బాస్ 9 ఆఫర్ ని తాను రిజెక్ట్ చేశానంటూ తెలియజేసింది మాధురి. ఇలా మారోకసారి తన రాజా మీద ఉండే ప్రేమను బయటపెట్టింది.
దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ హౌస్ నుంచి తమకు కబురు వచ్చిన మాట నిజమే కానీ.. అందులో మాధురిని హౌస్ లోకి తీసుకుంటామని అడగగా అయితే ఆమె ఒప్పుకోలేదు. మేమిద్దరం కలిసి చేయవలసిన పనులు చాలానే ఉన్నాయని.. ఆ సమయంలో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే కచ్చితంగా డిస్టర్బ్ అవుతామని.. అందుకే మాధురి ఆఫర్ ను వద్దనుకున్నదంటూ శ్రీనివాస్ తెలియజేశారు. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లోనైనా హౌస్ లోకి అడుగుపెట్టి అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.