మహిళా అభిమానుల ప్రైవేట్ పార్ట్స్ పై హీరో కన్ను.. వాటి సైజ్ ఎక్కువే అంటూ.!

Pandrala Sravanthi
ఈ మధ్యకాలంలో భోజ్పూరి నటుడు నటిని స్టేజ్ మీదనే అసభ్యకరంగా తాకి ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేశాడో చెప్పనక్కర్లేదు. భోజ్పురి హీరో అయినటువంటి పవన్ సింగ్ సహ నటి అయినటువంటి అంజలితో అసభ్యంగా ప్రవర్తించాడు.ఆమె స్టేజ్ మీద మాట్లాడుతుండగానే ఆమె నడుమును తడుముతూ పిచ్చి పనులు చేశాడు. అయితే ఈ వీడియోలు,ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో చాలామంది పవన్ సింగ్ పై విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై అంజలి కూడా స్పందించి ఆయన చాలా పెద్ద నటుడు. అందుకే నేను ఆయన్ని ఏమీ అనలేకపోయాను.అలాగే ఆయనకు సంబంధించిన వాళ్ళు నన్ను బెదిరించారు కూడా..అలాగే పవన్ సింగ్ అలా చేస్తున్న సమయంలో నేను చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను అంటూ చెప్పుకొచ్చారు.


అయితే ఈ విషయంలో అంజలీకి ఆ నటుడు సారీ చెప్పినట్టు వార్తలు వినిపించాయి. ఇక ఈ వివాదం మరవకముందే మరో కాంట్రవర్సీ తెరమీద వైరల్ అవుతుంది. భోజ్పురికి చెందిన మరో నటుడు ఇద్దరు అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ గురించి అసభ్యంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముందంటే..భోజ్పురి నటుడు కేసరి లాల్ యాదవ్ స్టేజి మీదకి వచ్చిన ఇద్దరు మహిళ అభిమానులపై అసభ్య కామెంట్లు చేశారు.. పబ్లిక్ మీటింగ్ లో ఇద్దరు మహిళా అభిమానులు కేసరి లాల్  యాదవ్ తో ఫోటో దిగి షేక్ హ్యాండ్ ఇద్దామని స్టేజ్ ఎక్కారు.కానీ అక్కడికి వచ్చిన మహిళా అభిమానులతో చాలా అనుచితంగా ప్రవర్తించాడు నటుడు కేసరి లాల్  యాదవ్.. అక్కడికి రావడంతోనే మీ ఇద్దరిలో ఎవరు పెద్దా.. ఎవరు చిన్నా అని.. అడగగా నేను పెద్ద నేను చిన్నా అని ఆ అమ్మాయిని చెప్పుకున్నారు. 


ఆ తర్వాత చిన్నగా ఉన్న అమ్మాయిని పట్టుకొని నువ్వు చిన్నా అంటున్నావు.. కానీ నీ లోపల అన్ని పార్ట్ సైజులు పెద్దగానే ఉన్నాయి అంటూ తన చేతిని ఎక్కడెక్కడో చూయిస్తూ అసభ్యంగా మాట్లాడారు. ఆ తర్వాత ఆ మహిళా అభిమాని సిగ్గు లేకుండా థాంక్యూ అని చెప్పి ఆయన్ని హగ్ చేసుకోగా.. నాకు ఇష్టం ఉన్న దగ్గర పట్టుకుంటాను అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టడంతో ఈయన మాట్లాడిన వీడియో కాస్త సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తుంది. ఇక నటుడు కేసరి లాల్ యాదవ్ తో పాటు ఆ ఇద్దరు మహిళా అభిమానులను కూడా చాలా మంది తిట్టిపోస్తున్నారు. సిగ్గు లేకుండా ఆ హీరో అన్నమాటలకు ఎలా నవ్వుతున్నారో చూడండి అంటూ విమర్శిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: